Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్వచ్ఛంద సేవకులకు సన్మానం

స్వచ్ఛంద సేవకులకు సన్మానం

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం;; తిరుపతిలోని మహాత్మా గాంధీ వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మద్దన మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం సత్యసాయి జిల్లాలకు సంబంధించిన ధర్మవరం పట్టణంలోని స్వచ్ఛంద సేవకులైన నరేందర్ రెడ్డి, సత్య నిర్ధారణ, ఆదినారాయణ లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమలో వివిధ జిల్లాల నుండి ఆయా జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో తాము ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటామని, భవిష్యత్తులో వివిధ కార్యక్రమాలు కూడా చేపడతామని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు