Sunday, December 7, 2025
Homeజిల్లాలుప్రకాశంసజ్జ కంకులు నీటిపాలు..సజ్జ రైతులను ఆదుకోవాలి

సజ్జ కంకులు నీటిపాలు..సజ్జ రైతులను ఆదుకోవాలి

- Advertisement -

విశాలాంధ్ర- వెలిగండ్ల: మండలంలో గత మూడు తుఫాన్ ప్రభావంతో రోజులుగా కురుస్తున్న వర్షాలకు సజ్జ కంకులు పూర్తిగా తడిసి ముద్ద కావడంతో కుంకులో మొలకెత్తడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వం రైతులను ఆదుకుని నష్టపరిహారం ఇవ్వాలని జడ్పిటిసి గుంటక తిరుపతి రెడ్డి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు