Homeజిల్లాలుశ్రీ సత్యసాయివైసీపీ నుండి టీడీపీలో చేరిక..

వైసీపీ నుండి టీడీపీలో చేరిక..

- Advertisement -

విశాలాంధ్ర గుడిబండ.. మండలంలోని తాళ్లకెర పంచాయతీలో గల గొల్లపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు శనివారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి ల సమక్షంలో టిడిపిలో చేరారు. గ్రామానికి చెందిన చిత్తనగిరియప్ప, చిత్తయ్య, రంగస్వామి, మురళీధర్,చిత్రలింగప్ప,కరియన్న , కరియప్ప,ఈరన్న,చంద్రశేఖర్,కుమార్, తదితరులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టిడిపిలో చేరి పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప, మందలపల్లి రైతు సాకార సంఘం అధ్యక్షుడు మద్దనకుట్టప్ప,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, మడకశిర మున్సిపల్ నరసింహారాజు,కొంకల్లు రామాంజనేయులు, మండలంలోని తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు