Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి… ఎక్సైజ్ సీఐ చంద్రమణి

మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి… ఎక్సైజ్ సీఐ చంద్రమణి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పరిధిలోని మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి అయ్యిందని ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలో పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు బార్ లైసెన్స్ దరఖాస్తుదార్ల సమక్షంలో కలెక్టర్ కార్యాలయం లో లాటరీ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని, ఇందులో ధర్మవరం టౌన్ లో ప్రకటింప బడిన రెండు బార్లకు గాను ఒక బార్ కి 04 దరఖాస్తు చేసుకోవడం, 4 దరఖాస్తు దార్లు లాటరీ ప్రక్రియ కు హాజరు కావడం జరిగింది అన్నారు. ఈ లాటరీ లో డోలా రాజారెడ్డి సక్సెస్ ఫుల్ దరఖాస్తు దారుడు కాగా, రిజర్వ్ దరఖాస్తుదారుడు గా లక్ష్మీ నారాయణ గా నిర్ణయించడం జరిగింది అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు