Wednesday, February 18, 2026
Homeజిల్లాలుతూర్పు గోదావరిరామవరంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

రామవరంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

- Advertisement -

కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి

విశాలాంధ్ర – అనపర్తి :
అనపర్తి మండలం రామవరంలో రాష్ట్ర భవిష్యత్తు ఆశాజ్యోతి…..యువతకు మార్గదర్శి…. కార్యకర్తల సంక్షేమ పెన్నిధి…..ఆంద్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖామంత్రి నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్బంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం కూటమి నాయకులు,రామవరం గ్రామ కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు