Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లా4వ అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశమందిరం

4వ అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశమందిరం

- Advertisement -

విశాలాంధ్ర – ఇంద్రకీలాద్రి విజయవాడ : ఈరోజు ఉదయం మంగళ వాయిధ్యాలు, వేద మంత్రాల నడుమ దేవస్థానం మా మండపం నాలుగో అంతస్థు లో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశం మందిరం ప్రారంభించిన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ కలిసి ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం సిబ్బంది తో చైర్మన్, ఈవో మాట్లాడుతూ దేవస్థానంలో సమావేశ మందిరం ప్రాముఖ్యత, అవసరం గుర్తించి ఏర్పాటు చేసామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు శ్రీ శంకర శాండిల్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ పి. రాఘవరాజు, శ్రీ ఏ. శ్రీనివాసరావు, శ్రీమతి ఎస్. సరిత, ఎం. కళావతి, దేవస్థానం ఇంజినీరింగ్, పరిపాలన అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు