Homeజిల్లాలుఅనంతపురంమిట్స్ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ సి. యువరాజ్ నియామకం..

మిట్స్ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ సి. యువరాజ్ నియామకం..

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టియుఏ:మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , సైన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి యాక్టింగ్ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ సి. యువరాజ్ నియమితులయ్యారు. బుధవారం అధికారిక ఉత్తర్వు జారీ చేసిన తర్వాత విశ్వవిద్యాలయ ఛాన్సలర్ , వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రో-ఛాన్సలర్ శ్రీ ఎన్. ద్వారకానాథ్ ఈ నియామక ఉత్తర్వును అధికారికంగా ప్రొఫెసర్ సి. యువరాజ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఛాన్సలర్ మాట్లాడుతూ, యాక్టింగ్ వైస్ ఛాన్సలర్‌ హోదాలో ప్రొఫెసర్ సి. యువరాజ్ విశ్వవిద్యాలయం వృద్ధి , అభివృద్ధికి అవసరమైన అన్ని విద్యా, పరిపాలనా, ఆర్థిక పాలన మరియు ఇతర వ్యూహాత్మక విషయాలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు