Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆలయానికి విరాళం ఇచ్చిన పట్టణ ప్రముఖులు

ఆలయానికి విరాళం ఇచ్చిన పట్టణ ప్రముఖులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని శాంతినగర్ మూడవ వార్డులో గల శ్రీ అభీష్టం చౌడేశ్వరి దేవి ఆలయమునకు పట్టణంలోని పట్టణ ప్రముఖులు బీరే కేశవ 20వేల రూపాయలు, జిల్లా భావని పదివేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా గుడి కమిటీ గూడూరు గోపి చింతా పెద్ద మునిస్వామి, పోలా లక్ష్మీ రంగయ్య, బలం జనార్ధన ,మద్దన ఓబులేషు, గోపాలు, చింతా భాస్కర్ ,జీలకర్ర కృష్ణ, దాసరి నాగేంద్ర, మద్దెన మోహన, మూడవ ఇంచార్జ్ మేకల లోకేష్, దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. దాతలు మాట్లాడుతూ ఆలయానికి తమ వంతు తరుపున విరాళం ఇవ్వడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రతి వ్యక్తి దాన గుణమును అలవర్చుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు