Tuesday, November 18, 2025
Homeఆంధ్రప్రదేశ్రాజ‌కీయ పార్టీల స‌మావేశంలో  రాష్ట్రీయ ప్ర‌జా కాంగ్రెస్ ప్ర‌తినిధులు

రాజ‌కీయ పార్టీల స‌మావేశంలో  రాష్ట్రీయ ప్ర‌జా కాంగ్రెస్ ప్ర‌తినిధులు

- Advertisement -

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;   కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్  కార్యాలయంలో జరిగిన రాజకీయ పార్టీల అఖిలపక్ష  సమావేశానికి   రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ష‌ (ఆర్పిసి) ప్రతినిధులు హాజ‌ర‌య్యి కొన్ని సూచ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో   లంక దుర్గాప్రసాద్ , సిమ్మా దుర్గారావు, ఎమ్. డి హుస్సేన్, వర్ధనపు శరత్ కుమార్ ఈ స‌మావేశంలో పాల్గొని   ఓటర్ల జాబితా సవరణలు , కొత్త భవనాలు, పోలింగ్ స్టేషన్ల పనితీరు పై అధికార్లు చేసిన సూచనల్లో కొన్ని భద్రతా సంస్కరణలు అవసరం వుందని  ప్ర‌తిపాదించారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు