- Advertisement -
విశాలాంధ్ర – గుమ్మగట్ట …మండలంలోని అడిగుప్ప గ్రామానికి చెందిన రైతులు చంద్ర, రామాంజనేయులు పొలం పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది.వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు


