Thursday, January 15, 2026
Homeఅంతర్జాతీయంఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

- Advertisement -

రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2025 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం ఎవరికీ ఇస్తుందో ప్రకటించింది.ఈ సంవత్సరానికి ముగ్గురి శాస్త్రవేత్తలకు ఈ పురస్కారం అందుతోంది.ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధి అనే అంశంపై చేసిన ముఖ్య పరిశోధనలకు జోయెల్‌ మోకిర్‌, ఫిలిప్‌ అఘియన్‌, పీటర్‌ హౌవిట్‌ ఈ అవార్డును అందుకుంటున్నారు. ఇక వైద్య విభాగం నుండి ప్రారంభించిన నోబెల్‌ పురస్కారాల ప్రకటనలు ఈ రోజు ముగిసాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు