Homeజిల్లాలుఅనంతపురంమహిళ అనుమానాస్పద మృతి..

మహిళ అనుమానాస్పద మృతి..

- Advertisement -

విశాలాంధ్ర, తాడిపత్రి: పులిపొద్దుటూరు గ్రామంలో ఒక అనుమానాస్పద మృతి చెందిన సంఘటన జరిగింది . 50 ఏళ్ల రత్నమ్మ సోమవారం ఉదయం 11 గంటల సమయం లో తన ఇంట్లోని ఫ్యానుకు వేలాడుతూ అనుమానాస్పదంగా మృతి చెందింది.ఆమె తమ్ముడు మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీఐ ఎస్. శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో కేసు వివరాలు బట్టి విచారిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు