Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : అనంత జిల్లాలో నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళ సమాఖ్య నగర అధ్యక్షురాలు జానకి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎక్స్చేంజ్ సిఐ. అన్నపూర్ణ పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం మనో వాద, మెజార్టీ వాద, రాజకీయాలను ప్రతికటిద్దాం అనే నినాదంతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను అరికట్టాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు కమ్మక్క,లక్ష్మీదేవి. పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img