Homeఆంధ్రప్రదేశ్గ్రంధాలయాలు విజ్ఞాన జ్ఞాన సంపద

గ్రంధాలయాలు విజ్ఞాన జ్ఞాన సంపద

- Advertisement -

విశాలాంధ్ర – దేవరపల్లి : గ్రంధాలయాలు విజ్ఞాన జ్ఞాన సంపదని విద్యార్థులు గ్రంధాలయాన్ని సద్విని చేసుకోవాలని దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావుగోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డి సువర్ణ రాజు అన్నారు దేవరపల్లి మండలం దేవరపల్లి శాఖ గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు గ్రంథాలను చదువుకొని విద్య ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు గ్రంధాలయాల్లో వివిధ కాంపిటీషన్ పుస్తకాలు ఉన్నాయని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి వి సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జారిపెల్లి శాఖ గ్రంథాలయంలో వివిధ పోటీలు వ్యాసరచన క్విజ్ డాన్స్ తదితర పోటీల్లో గెలుపొందిన విజేతలకు గ్రంథాలయం ముగింపు సందర్భంగా బహుమతి అందించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమందేవరపల్లి సొసైటీ అధ్యక్షులు ఉప్పులూరి రామారావు మండల మహిళసమైక్య రమాదేవిఅధ్యక్షురాలు సుంకర రామకృష్ణ దేవరపల్లి లైన్స్ క్లబ్ అధ్యక్షురాలు పెందుర్తి రామరహిత సిపిఎం నాయకుల ఉండవెల్లి కృష్ణారావు ఆచంట సుభాష్ చంద్రబోస్జనసేన నాయకులు మాధవరం వెంకటేశ్వరావు దుగ్గిన లీల గంగాధర నాయుడు గ్రంథ పాఠకులు ఆయా స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు