Homeఆంధ్రప్రదేశ్కోటి సంతకాల సేకరణ

కోటి సంతకాల సేకరణ

- Advertisement -

కోటి సంతకాల సేకరణతో కూటమికి కళ్ళు తెరిపించాలి.

విశాలాంధ్ర – కడియం : ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల నుండి సేకరిస్తున్న కోటి సంతకాలతో కళ్లుతెరిపించాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి, నిడదవోలు కొవ్వూరు అబ్జర్వర్ గిరజాల బాబు అన్నారు. కడియం గ్రామంలో తోరగల వీధి, చల్లావారి వీధులలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి కోటిసంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో కుసునూరి బాబులు, గుత్తుల రమేష్, చల్లా వీరన్న, గుత్తుల అబ్బులు, దాసరి నాగేంద్ర, బోమ్మిరెడ్డి సత్తిబాబు, గుత్తుల సత్తిబాబు, ముమ్మిడి సత్య ప్రసాద్, సర్కార్ బాషా, పున్నమి రాజు వీర్రాజు, పూడి వీరబ్రహ్మం, మంగు వరప్రసాద్, చిలుకూరి రామకృష్ణ, తోరాటి గోపి, కడియం గణేష్, కలవల రవి, శాకా సతీష్, బత్తిన శ్రీధర్, కుడేల్లి పవన్, శీరిగినీడి సత్యనారాయణ, వేములూరి బాస్కరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు