- Advertisement -
ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ
విశాలాంధ్ర ధర్మవరం;; పదవ తరగతి మోడల్ పరీక్ష ప్రశ్నాపత్రాలను పట్టణంలోని శ్రీ సాయి కృప జూనియర్ కాలేజ్ లో జిల్లా ఏపీ ఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి బండి శివ, కర్రీస్పాండెంట్ పెద్దిరెడ్డి, ప్రిన్సిపాల్ పురుషోత్తం రెడ్డి, ఏవో ఇంచార్జ్ కొండన్న చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ మోడల్ ప్రశ్నపత్రాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు.


