Homeజిల్లాలుఅనంతపురంవిశాలాంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన పల్లె కిషోర్

విశాలాంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన పల్లె కిషోర్

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విశాలాంధ్ర 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం కళాశాలలో శ్రీ బాలాజీ విద్యాసంస్థల అధినేత పల్లె వెంకటకృష్ణ కిషోర్, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం చైర్మన్ పల్లె కిషోర్ మాట్లాడుతూ..నిష్పక్షపాతంగా వాస్తవిక విషయాలను అందించే ప్రజల మన్నలను పొందిన పత్రిక విశాలాంధ్ర అని అన్నారు. విశాలాంధ్ర పత్రిక యాజమాన్య, పాత్రికేయ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరాశ్రయులు, ప్రజలు, సమాజ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషిస్తూ.. నిరంతరం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ బండి రమేష్ బాబు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు