Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరీ సర్వే పూర్తి కావడంతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

రీ సర్వే పూర్తి కావడంతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

- Advertisement -

చేసిన తాసిల్దార్ సురేష్ బాబు.
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని తుమ్మల గ్రామంలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు రీ సర్వే పూర్తి చేసి ఎమ్మార్వో సురేష్ బాబు చేతుల మీదుగా అర్హులైన రైతులకు పట్టాదార్ పాస పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మార్వో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇది సర్వేలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రాజముద్రలతో కూడినటువంటి 2,516.88 ఎకరాలు గల పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం రీసర్వే పూర్తి చేసిన అధికారులను సిబ్బందిని తాసిల్దార్ అభినందనలు తెలిపారు. తదుపరి రైతురు కూడా పట్టాదారు పాసుపుస్తకాలు అందడంతో ప్రత్యేకంగా ఎమ్మార్వో కు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు