- Advertisement -
విశాలాంధ్ర- కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణ విద్యుత్ శాఖ లైన్మెన్ గా విధులు నిరవర్తిస్తున్న కె .బాల మురళీకృష్ణ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ లైన్మెన్ గా అవార్డు ను జిల్లా కేంద్రమైన ఏలూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలో ఎస్. ఇ. సాల్మన్ రాజు మురళీకృష్ణకు అందజేశారు. ఉత్తమ లైన్మెన్ గా అవార్డు అందుకున్న ఆయనను ఉన్నత అధికారులు, మండల, పట్టణ ప్రజలు, అభినందించారు.


