Homeజిల్లాలుఅనంతపురంఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా భవాని

ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా భవాని

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం కౌకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న భవాని ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా ఎంపికయ్యారు. సోమవారం రిపబ్లిక్ డే దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రం లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య శాఖ అధికారి చేతుల మీదుగా భవాని ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్నందుకు కౌకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు గ్రామ ప్రజలు భవాని కి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు