Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగోదాదేవి కళ్యాణోత్సవం కు తరలిరండి..

గోదాదేవి కళ్యాణోత్సవం కు తరలిరండి..

అర్చకులు జనార్ధన్, సేవాకర్తలు, బజరంగ్ దళ్ భక్తులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని లింగ శెట్టి పాలెం లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈనెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి తో పాటు 13వ తేదీ సోమవారం గోదాదేవి కళ్యాణోత్సవమును నిర్వహిస్తున్నట్లు అర్చకులు జనార్ధన్, భక్తాదులు, సేవాకర్తలు, బజరంగ్ దళ్ భక్తులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు