విశాలాంధ్ర ధర్మవరం; పట్టణం లోని స్థానిక కే .హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల మధ్య సుభాస్ చంద్రబోస్ గారి128 జయంతిని వైభవంగా ఎన్. ఎస్. ఎస్. కో- ఆర్డినేటర్ బి. గోపాల్ నాయక్ అధ్వర్యంలో జరుపుకున్నారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా॥. కె. ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్.. డా॥ కె. ప్రభాకర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… భారత దేశానికి స్వాతంత్ర్యం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటుచేశారు అది తెలిపారు.భారతీయుల ఆశయ సాధన కోసం నిర్విరామంగాపోరాటం చేసిన మహనీయుడు అన్నారు..ఈ కార్యక్రమం లో డా॥ ఎస్. చిట్టెమ్మ , డా. ఎన్ షమీవుల్లా డా. బి. గోపాల్ నాయక్, ఎ.కిరణ్ కుమార్, ఎస్ .పావని,యం. భువనేశ్వరి ,కె. స్వామి, యం. పుష్పావతి బి. ఆనంద్, యం సరస్వతి, బి. ఆనంద్ … తదితర బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
కె హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా సుభాస్ చంద్రబోస్ జయంతి
RELATED ARTICLES