విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి శాసనసభ్యులు వారి కార్యాలయంలో విజయవాడలో ఆగష్టు 15వ తేదీన జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జరిగిన “ID – Parade ” లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కంటింజెంట్ విభాగంలో పాల్గొన్న అనపర్తి మండలంలోని లక్ష్మినరసాపురం గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థులు డి. ఆదిత్య, . జి. ప్రతీప్ , పి. విజయ్ ,డి. ప్రిన్స్ రిషి ,డి. నిఖిల్ కుమార్ , టి. అఖిల్ ,సిహెచ్. అభినేష్ ,బి. అభిషేక్ మనోహర్ లను అనపర్తి నియోజక వర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారికి శిక్షణానిచ్చిన వ్యాయమ ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని, కళాశాల ప్రిన్సిపాల్ ని అభినందించారు.
పంద్రాగస్టు పెరేడ్ లో ప్రధమ బహుమతి సాధించిన వారిని అభినందించిన అనపర్తి ఎమ్మెల్యే
- Advertisement -
RELATED ARTICLES


