Saturday, March 14, 2026
Homeఆంధ్రప్రదేశ్ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

- Advertisement -

ఏపీ ఇంటర్ బోర్డు ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.
2026 ఫిబ్రవరి 23 నుండి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఈ పరీక్షలు మార్చి 24 వరకు కొనసాగిస్తాయి. ప్రత్యేకంగా,ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జనవరి 23న నిర్వహిస్తారు.ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరుగుతాయి.

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026..
ఫిబ్రవరి 23న మొదటి సంవత్సరం 2అస లాంగ్వేజ్ పేపర్ – I
ఫిబ్రవరి 24న రెండో సంవత్సరం 2అస లాంగ్వేజ్ పేపర్ – II
ఫిబ్రవరి 25న మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ – I
ఫిబ్రవరి 26న రెండో సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ – II
ఫిబ్రవరి 27న మొదటి సంవత్సరం హిస్టరీ పేపర్ – I
ఫిబ్రవరి 28న రెండో సంవత్సరం హిస్టరీ / బోటనీ పేపర్ – II
మార్చి 2న మొదటి సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – I
మార్చి 3న రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – IIA / సివిక్స్ – II

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026..
మార్చి 5న మొదటి సంవత్సరం జూలాజీ / మ్యాథ్స్ – Iదీ
మార్చి 6న రెండో సంవత్సరం జూలాజీ – II / ఎకనామిక్స్ – II
మార్చి 7న మొదటి సంవత్సరం ఎకనామిక్స్ – I
మార్చి 9న రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – IIదీ
మార్చి 10న మొదటి సంవత్సరం ఫిజిక్స్ – I
మార్చి 11న రెండో సంవత్సరం ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – II

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026..
మార్చి 12న మొదటి సంవత్సరం కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – I
మార్చి 13న రెండో సంవత్సరం ఫిజిక్స్ – II
మార్చి 14న మొదటి సంవత్సరం సివిక్స్ – I
మార్చి 16న రెండో సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – II
మార్చి 17న మొదటి సంవత్సరం కెమిస్ట్రీ – I
మార్చి 18న రెండో సంవత్సరం కెమిస్ట్రీ – II
మార్చి 20న మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – I
మార్చి 23న రెండో సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – II
మార్చి 24న మొదటి సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – I

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు