Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు...

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు…

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;పట్టణం లోని శారదానగర్ కు చెందిన కీ శే జుజారు మణి (40 సం) గుండెపోటు తో మరణించగా విశ్వదీప సేవా సంఘం వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం పై అవగాహన కల్పించి వారి సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డివై. కుళ్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ జి.రాఘవేంద్ర నేత్రాలను సేకరించడం జరిగిందని విశ్వదీప సేవా సంఘం ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నేత్రదానానికి సహకరించిన భార్య లక్ష్మి కుమారులు కార్తీక్, దినకర్ సోదరులు జుజారు తాయప్ప, తాయేంద్ర, రఘు విశ్వదీప సేవా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జుజారు రఘు, నాగార్జున, ఆదినారాయణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు