- Advertisement -
అర్చకులు జనార్ధన్, సేవాకర్తలు, బజరంగ్ దళ్ భక్తులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని లింగ శెట్టి పాలెం లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈనెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి తో పాటు 13వ తేదీ సోమవారం గోదాదేవి కళ్యాణోత్సవమును నిర్వహిస్తున్నట్లు అర్చకులు జనార్ధన్, భక్తాదులు, సేవాకర్తలు, బజరంగ్ దళ్ భక్తులు తెలిపారు.


