- Advertisement -
విశాలాంధ్ర కళ్యాణదుర్గం.. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు, నివేశ స్థలాలు , పక్కా ఇంటి నిర్మాణం చేపట్టి ఇవ్వాలని, పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ తో కూడిన వినతిపత్రం ఆర్డీవోకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో apuwj జిల్లా ఉపాధ్యక్షులు కె.ఎల్ ప్రసాద్, కరణం తిప్పేస్వామి, జిల్లా ఈసీ మెంబర్ పూజారి మల్లికార్జున, కళ్యాణదుర్గం నియోజకవర్గం APUWJ అధ్యక్షుడు టీవీ5 రవి, టెన్ టీవీ నరసింహులు, రామకోటి, ధనుంజయ, జయరాం తదితరులు పాల్గొన్నారు.


