Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమహా జనసభ సమావేశమును విజయవంతం చేయండి..

మహా జనసభ సమావేశమును విజయవంతం చేయండి..

- Advertisement -

బ్యాంకు పర్సనల్ ఇన్చార్జ్ కృష్ణనాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలోగల ధర్మవరం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు నందు మార్చి 29వ తేదీన ఉదయం 10:30 గంటలకు మహాజన సమావేశమును నిర్వహిస్తున్నట్లు బ్యాంకు పర్సనల్ ఇన్చార్జ్ కృష్ణ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026-27 వా సంవత్సరమునకు బడ్జెట్ ఆమోదించుట గూర్చి, తదుపరి బ్యాంకు అభివృద్ధి విషయంపై చర్చించబడునని వారు తెలిపారు. కావున సభ్యులందరూ కూడా సకాలంలో పాల్గొనవలెనని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు