Homeఆంధ్రప్రదేశ్ఎంపిడిఓగా మూర్తి అదనపు బాధ్యతలు

ఎంపిడిఓగా మూర్తి అదనపు బాధ్యతలు

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: ఎంపిడిఓగా మూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. మండలంలో ఎంపిడిఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్ భారతి పై అధికారులు ఆదేశాల మేరకు సామర్లకోటలో 30 రోజులు పాటు ఫౌండేషన్ శిక్షణ తరగతులకు సోమవారం అనగా సెప్టెంబరు 8వ తేదీ ప్రారంభం  అయ్యి అక్టోబర్ 10 వరకూ జరగనున్నాయి కావున ఈ శిక్షణకు ఎంపిడిఓ హాజరు కానున్నారు. దీనితో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీవో అయినా కె వి ఎస్ ఎస్ ఎస్ మూర్తి సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ఎంపిడిఓగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు అని ఎంపిడిఓ ఎమ్ భారతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు