Homeఆంధ్రప్రదేశ్భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనలోనూ, విశాఖపట్నం ప్రతిపాదిత ఆర్థిక రాజధాని పురోగతిలోనూ ఒక చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చివేసే ఈ ప్రతిష్టాత్మక ప్రారంభోత్సవ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు