Homeఆంధ్రప్రదేశ్ఏ.ఎస్.ఓ జోడాల కు సేవా పురస్కారం

ఏ.ఎస్.ఓ జోడాల కు సేవా పురస్కారం

- Advertisement -

విశాలాంధ్ర : తాళ్లపూడి

రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ మరియు జిల్లా కలెక్టర్ పి .ప్రశాంతి చేతుల మీదుగా తాళ్లపూడి ఏ.ఎస్.ఓ గా పని చేసి గోపాలపురం బదిలి పై వెళ్లిన జోడాల వెంకట్ ఉత్తమ ఉద్యోగి ప్రశంసా పత్రం పొందారు. నియోజక వర్గస్థాయి ప్రణాళిక తయారీలో మరియు ప్రభుత్వ కీలక పని అయినా పి.4 లలో అత్యున్నత ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు పొందినట్లు గ్రహీత జోడాల ఓక ప్రకటనలో తెలియజేశారు. వారు మాట్లాడుతూ తాళ్లపూడిలో ఎక్కువ కాలం చేసినందున మరియు ఇన్చార్జి మండలం గోపాలపురంలో కూడా అదే పని చేసినందున ప్రస్తుత గోపాలపురం మండలంలో రెగ్యులర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నందున అవార్డు మరింత బాధ్యతను పెంచిందని తదుపరి మరింత ఉత్తమంగా పనిచేస్తాను అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు