Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసింగర్ మంగ్లీ పై కుట్రలను ఆపండి..

సింగర్ మంగ్లీ పై కుట్రలను ఆపండి..

- Advertisement -

ధర్మవరం బిఎస్పి ఇన్చార్జ్ సాకే వినయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; సింగర్ మంగ్లీ ఫై కుట్రలను ఆపాలని ధర్మవరం డిఎస్పి ఇన్చార్జ్ సాకే వినయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణలో జరిగిన వ్యక్తిగత విందు కార్యక్రమాన్ని రాజకీయం చేసి మంగ్లీ పై తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదు అని వారు స్పష్టం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మద్యం వ్యాపారాన్ని నిర్వహిస్తూ పబ్బులు, బార్లకు లైసెన్సులు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయని వారు తెలిపారు. అంతేకాకుండా మంగ్లీ కి గిరిజన దళిత, బలహీన వర్గాల ప్రజలు, మీడియా, ప్రజాస్వామ్యవాదులు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు