Homeజిల్లాలునెల్లూరుబ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవము

బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవము

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి
ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది జిల్లా అధ్యక్షులు గుడ్లదన వాసుదేవరావు అధ్యక్షతన నెల్లూరులో ని టీ వి ఎస్ కాళ్యణ్ సదన్ లో జరిగిన ఈ సభలో వి ఆర్ హై స్కూల్ పూర్వ ప్రధానోపాధ్యాయులు స్వయంపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలో గురువు ప్రాధాన్యత నానాటికి మారుతున్నదని గతంలో తాను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రోజులలో నుంచి నేటి ధరమ్ చూసినా ఆ పరిస్థితులు లేవని దానికి కారణం ఈ తరంలో వస్తున్నటువంటి విద్యార్థుల యొక్క విధానాలు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహాలు అని చెప్పవచ్చు ఏది ఏమైనా గురువు అంటే ఒక మన్నన మర్యాద అనేది చాలా ముఖ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కే ఎల్ నారాయణ, దేశభట్ల ఫణిరత్నం, సంఘం కార్యదర్శి రమేష్, కోశాధికారి రామాయణం మణిశంకర్, మహిళా సంఘం నాయకురాలు ఐ జయలక్ష్మి, గడ్డం జయలక్ష్మి, సురభి ఉమాదేవి, సంఘంనాయకులు దయాశంకర్, కనపర్తిశ్రీనివాస్ మూర్తి, జెఎల్ నారాయణ, కే పద్మావతి, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు