Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇంటర్ విద్యలో కొత్తగా 15 డి ఐ ఈ ఓ పోస్టులు మంజూరు చేయాలి..

ఇంటర్ విద్యలో కొత్తగా 15 డి ఐ ఈ ఓ పోస్టులు మంజూరు చేయాలి..

- Advertisement -

ప్రిన్సిపాల్ అసోసియేషన్ సంఘము, జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;;​ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు హైస్కూల్ స్థాయిలో డీఈవో పోస్టులను ఆగస్టు 8వ తేదీన మంజూరు చేసింది అని, అదే విధంగా ఇంటర్ విద్య స్థాయిలో పాత జిల్లాలకు జిల్లా అధికారి అయిన పోస్టులు పోస్టులు ఉన్నాయి అని, కొత్త జిల్లాలకు డి ఐ ఈ ఓ పోస్టులు లేవు అని తెలిపారు. అన్ని జిల్లాలలో ఎఫ్ ఏ సి పోస్టులు సీనియర్స్ కు ఇవ్వకుండా జూనియర్ కు ఇవ్వడం సమంజసం కాదని వారు స్పష్టం చేశారు.కనుక కొత్త జిల్లాలకు ఇంటర్ స్థాయిలో డి ఐ ఈ ఓపోస్టులను మంజూరు చేయవలసినదిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేస్తున్నామని వారు తెలిపారు. త్వరగా సమస్యను పరిష్కరించాల్సివల్సిందిగా వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు