Homeజిల్లాలుఅనంతపురంఐ.అండ్.పీఆర్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

ఐ.అండ్.పీఆర్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

- Advertisement -

విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఐ.అండ్.పీఆర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నగరంలోని రైతుబజార్ వద్దనున్న ఐ.అండ్.పీఆర్ కార్యాలయం (జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ) ఆవరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా డిఐపిఆర్ఓ ఏ.బాలకొండయ్య జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాలపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఓ ఫక్రుద్దీన్, పీఆర్ఓ వి.సూర్యనారాయణరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ప్రభావతి, జూనియర్ అసిస్టెంట్ చాంద్ బాష, టైపిస్టులు దామోదర్ రెడ్డి, దుర్గా సువాసిని, డ్రైవర్లు భాస్కర్, ఖాసీం, ఫోటోగ్రాఫర్ కోటప్ప, కార్యాలయం సిబ్బంది రాజారావు, అమ్మని, రమణ, తాజుద్దీన్, నజీర్, శైలజ, గంగ, దివాకర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు