Homeజిల్లాలుఅనంతపురంఆర్ ఆర్ ఫిజియోథెరపీ కళాశాల లో ఘనంగా గణ తంత్ర దినోత్సవం

ఆర్ ఆర్ ఫిజియోథెరపీ కళాశాల లో ఘనంగా గణ తంత్ర దినోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : అనంతపురం లో బళ్లారి బైపాస్ రోడ్డు నందు ఉన్న ఆర్ ఆర్ ఫిజియోథెరపీ కళాశాలలో సోమవారం వైభవంగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా సీనియర్ ఆచార్యులు డాక్టర్ బత్తలపల్లి సత్య రంగా రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ……..రాజ్యాంగం మనకు సమానత్వం ఇచ్చింది విద్య మనకు దిశ ను సూచించినది ఐతే బాధ్యత మనకు భవిష్యత్తును అప్ప చెప్పినది ఈ మూడు కలిసి నప్పుడు మాత్రం నిజం అయిన గణ తంత్ర భారత దేశం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ కళాశాల డైరెక్టర్ డాక్టర్ చార్లీ మరియు అధ్యాపకులు డాక్టర్ బృంద డాక్టర్ దివ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు