విశాలాంధ్ర ధర్మవరం;! అనంతపురం పట్టణమునందు ఉన్నటువంటి శిల్పారామం వేదికలో వారాంతర కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం వారి శిష్య బృందం యొక్క నృత్య ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది. శిష్య బృందంలో 15 మంది నిర్వహించిన ప్రత్యేక చూపురులను ఆకట్టుకుంది. అనంతరం శిల్పారామం ఏవో గురువు మానసను ఘనంగా సత్కరించారు. తదుపరి శిశు బృందం కు ప్రశంసా పత్రాలను అందజేశారు. శిల్పారామం ఏవో మాట్లాడుతూ అతి చిన్న వయసులో గురువు మానస నృత్యాన్ని నేరవడమే కాక ఎంతోమంది చిన్నారులను తీర్చిదిద్దడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలుపుతూ మానసాను వారు అభినందించారు.
ఆకట్టుకున్న మానస నృత్య కళా కేంద్రం ప్రదర్శన
- Advertisement -
RELATED ARTICLES


