Homeఆంధ్రప్రదేశ్బిజెపి ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

బిజెపి ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

- Advertisement -


విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;  భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను  శుక్ర‌వారం  ఘనంగా నిర్వహించారు . ఈ సంద‌ర్భంగా  జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ   భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో      పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు ,స్టేట్ కార్యవర్గ సభ్యులు, అడబాల రామకృష్ణ ,నర్సిపల్లి హారిక ,  రామచంద్ర రావు , ఎనుముల రంగబాబు , మద్దిపాటి రజనీ , రవిశంకర్ , వీరాంజనేయులు, కాలేపు సత్య , కొయ్య వెంకటలక్ష్మి, పడాల నాగరాజు, కొల్లాపూర్ శీను, ఎర్ర నాగదేవి ,కుమారి, శ్యామలరావు, కాకరాల పవన్ కుమార్ ,యానాపు యేసు,   కందికొండ రమేష్ ,ఉమ  పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు