- Advertisement -
విశాలాంధ్ర-దేవరపల్లి – స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో దేవరపల్లి ఇన్చార్జి తాసిల్దార్ స్వాతంత్ర దినోత్సవ ప్రశంస పత్ర నందికొన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మంత్రి కందులు దుర్గేష్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి చేతులమీదుగా దేవరపల్లి ఇన్చార్జి తాసిల్దార్ ఎం శ్రీనివాస్ అందుకున్నారు 2025 నుండి2026 సంవత్సరానికి సంబంధించి చేసిన సేవలకు గుర్తింపుకు ఈ అవార్డును ఇన్చార్జి తహసిల్దార్ ఎం శ్రీనివాస్ అందుకున్న అవార్డు అందుకున్న తహసిల్దార్ శ్రీనివాసులు దేవరపల్లి మండలంలో గల ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నేతలు అభినందించారు


