విశాలాంధ్ర -దేవరపల్లి ;దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు త్యాగ ఫలితం వల్లనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షుడు కేవీకే దుర్గారావు పేర్కొన్నారు దేవరపల్లి మండలంలో79 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు శుక్రవారం నాడు ఘనంగా జరిగాయి ముందుగా ఆయా జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేవరపల్లి ఎంపీపీ కె వి కే దుర్గారావు దేవరపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఇదేవిధంగా దేవరపల్లి తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ ఇన్చార్జ్ ఎం.శ్రీనివాస్ జాతీయ పతాకాన్నిఎగరవేశారు దేవరపల్లి పంచాయితీ కార్యాలయం వద్ద సర్పంచ్ కడిమివీరకుమారి జాతీయ పతాకం ఎగరవేశారు శాఖ గ్రంథాలయం వద్ద జడ్పిటిసి పొట్టి స్వర్ణలత జాతీయ పథకాన్ని ఎగరవేశారు దేవరపల్లి సొసైటీ కార్యాలయం వద్ద పర్సన్స్ కవల సీతారత్న సూర్య కుమారి టిశ్రీనివాస్ కార్యదర్శి శ్రీనివాస్ శర్మజాతీయ పథకాన్ని ఎగరవేశారు దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైస్ఎంపీపీ సుబ్బారావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు దేవరపల్లి పల్లపు వీధి రామాలయం వద్ద గల గాంధీ పార్క్ వద్ద మాజీ సొసైటీ అధ్యక్షుడు పిచ్చికిల గోవిందరావు ఎగరవేశారు గౌరీపట్నం సొసైటీ వద్ద సొసైటీ చైర్పర్సన్ ఆండ్రు అనిల్ జాతీయ పతాకాన్ని ఎగరేశారు దేవరపల్లి మెరక వీధి విఘ్నేశ్వరుని ఆలయం వద్ద పంచాయతీ సభ్యులు మల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద దేవరపల్లి ఎస్సై వి సుబ్రహ్మణ్యం పతాకాన్ని ఎగరవేశారు దేవరపల్లి మండలంలో ఆయా ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు కార్యాలయాలు సచివాలయం వద్ద జాతీయ పతాకాలను ఎగరవేసి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమాలలో ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ కేవీకే దుర్గారావు వైఎస్ఆర్సిపి సాదే సుబ్బారావు ఎంపీడీవో వై రాజారావు మండల పరిషత్ సూపరిండెంట్ జి శాంతి పచ్చ రాంగోపాల్ దుగ్గిన గంగాధరరావు కావల శ్రీనివాస్ కామిశెట్టి దుర్గారావు చీకట్ల వీర వెంకటరావు వెలగా శ్రీనివాస్ కడిమిరాజు పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచు కడిమి వీర కుమారి గ్రామ కార్యదర్శి ఎన్ రవి కిషోర్ పంచాయతీ సభ్యులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు దేవరపల్లి శాఖ గ్రంథాలయం వద్ద ఎంపీపీ కేవీపీ దుర్గారావు గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి డి సువర్ణరాజు గ్రంథాలయాధికారి వెజ్ సత్యనారాయణ సమాఖ్య అధ్యక్షురాలు గద్దె రమాదేవి సొసైటీ వద్ద పర్సన్స్ కవల సీతారత్న సూర్య కుమారి టి శ్రీనివాస్సొసైటీ కార్యదర్శి కల్లూరి శ్రీనివాస శర్మ సిబ్బంది పాల్గొన్నారు పల్లపు వీధి రామాలయం వద్ద పిచ్చుకల గోవిందరావు కార్డు భీమరాజు సుంకర దుర్గారావు కొండపల్లి దొరయ్య ఓరుగంటి లక్ష్మీపతి రాజు యాగంటి బుల్లబ్బాయి కరటూరి బాలాజీ కరుటూరి శ్రీనివాస్ నందిగం బుల్లి రాజు తదితరులు పాల్గొన్నారు దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్లు ఎస్తేరు రాణి సంజీవ్ కుమార్ మెరక వీధి వినాయకుని ఆలయం వద్ద సూరిశెట్టి నాని సూరిశెట్టి బాలు తోలేటి లక్ష్మణస్వామి మాధవరపు వెంకటరమణ గౌరీపట్నం సొసైటీ వద్ద కొట్టారు ధ్రువ కాంత్ ఆండ్రు సతీష్ తదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు త్యాగ ఫలితం వల్లనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షుడు కేవీకే దుర్గారావు పేర్కొన్నారు దేవరపల్లి మండలంలో79 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు శుక్రవారం నాడు ఘనంగా జరిగాయి ముందుగా ఆయా జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేవరపల్లి ఎంపీపీ కె వి కే దుర్గారావు దేవరపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద జాతీయ ఇదేవిధంగా దేవరపల్లి తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ ఇన్చార్జ్ ఎం.శ్రీనివాస్ జాతీయ పథకాన్ని ఎగరవేశారు దేవరపల్లి పంచాయితీ కార్యాలయం వద్ద సర్పంచ్ కరిమి వీరకుమారి జాతీయ పతాకం ఎగరవేశారు శాఖ గ్రంథాలయం వద్ద జడ్పిటిసి పొట్టి స్వర్ణలత జాతీయ పథకాన్ని ఎగరవేశారు దేవరపల్లి సొసైటీ కార్యాలయం వద్ద పర్సన్స్ కవల సీతారత్న సూర్య కుమారి జాతీయ పథకాన్ని ఎగరవేశారు దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎంపీపీ సుబ్బారావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు దేవరపల్లి పల్లపు వీధి రామాలయం వద్ద గల గాంధీ పార్క్ వద్ద మాజీ సొసైటీ అధ్యక్షుడు పిచ్చికిల గోవిందరావు ఎగరవేశారు గౌరీపట్నం సొసైటీ వద్ద సొసైటీ చైర్పర్సన్ ఆండ్రు అనిల్ పథకాన్ని ఎగరేశారు దేవరపల్లి మెరక వీధి విఘ్నేశ్వరుని ఆలయం వద్ద పంచాయతీ సభ్యులు మల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద దేవరపల్లి ఎస్సై వి సుబ్రహ్మణ్యం పతాకాన్ని ఎగరవేశారు దేవరపల్లి మండలంలో ఆయా ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు కార్యాలయాలు సచివాలయం వద్ద జాతీయ పతాకాలను ఎగరవేసి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమాలలో ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ కేవీకే దుర్గారావు వైఎస్ఆర్సిపి సాదే సుబ్బారావు ఎంపీడీవో వై రాజారావు మండల పరిషత్ సూపరిండెంట్ జి శాంతి పచ్చ రాంగోపాల్ దుగ్గిన గంగాధరరావు కావల శ్రీనివాస్ కామిశెట్టి దుర్గారావు చీకట్ల వీర వెంకటరావు వెలగా శ్రీనివాస్ కడిమిరాజు పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచు కడిమి వీర కుమారి గ్రామ కార్యదర్శి ఎన్ రవి కిషోర్ పంచాయతీ సభ్యులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు దేవరపల్లి శాఖ గ్రంథాలయం వద్ద ఎంపీపీ కేవీపీ దుర్గారావు గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి డి సువర్ణరాజు గ్రంథాలయాధికారి వెజ్ సత్యనారాయణ సమాఖ్య అధ్యక్షురాలు గద్దె రమాదేవి సొసైటీ వద్ద పర్సన్స్ కవల సీతారత్న సూర్య కుమారి టి శ్రీనివాస్సొసైటీ కార్యదర్శి కల్లూరి శ్రీనివాస శర్మ సిబ్బంది పాల్గొన్నారు పల్లపు వీధి రామాలయం వద్ద పిచ్చుకల గోవిందరావు కార్డు భీమరాజు సుంకర దుర్గారావు కొండపల్లి దొరయ్య ఓరుగంటి లక్ష్మీపతి రాజు యాగంటి బుల్లబ్బాయి కరటూరి బాలాజీ కరుటూరి శ్రీనివాస్ నందిగం బుల్లి రాజు తదితరులు పాల్గొన్నారు దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్లు ఎస్తేరు రాణి సంజీవ్ కుమార్ మెరక వీధి వినాయకుని ఆలయం వద్ద సూరిశెట్టి నాని సూరిశెట్టి బాలు తోలేటి లక్ష్మణస్వామి మాధవరపు వెంకటరమణ గౌరీపట్నం సొసైటీ వద్ద కొట్టారు ధ్రువ కాంత్ ఆండ్రు సతీష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారుదితరులు పాల్గొన్నారు
మహనీయులు త్యాగ ఫలితం స్వాతంత్రం
- Advertisement -
RELATED ARTICLES


