Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేకాట, కోడిపందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు..

పేకాట, కోడిపందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు..

- Advertisement -

9 మంది జూదరులు అరెస్టు..
రూ1,77,500 నగదు .
9,సెల్ ఫోన్లు స్వాధీనం.
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం డి.ఎస్.పి హేమంత్ కుమార్ పర్యవేక్షణలో పట్టణంలోని వై జంక్షన్ సమీపంలో, బాల్ రెడ్డి వైన్ షాప్ పక్కన ఉన్న బిల్డింగ్ పైన పేకాట ఆడుతున్నారన్న రాబడిన సమాచారం మేరకు ధర్మవరం వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ తమ సిబ్బందితో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 9 మంది పేకాటరాయలను అరెస్టు చేయడంతో పాటు రూ 1,77,800 నగదును , 9 సెల్ ఫోన్లు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగిందని, అనంతరం కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు