- Advertisement -
విశాలాంధ్ర–హిందూపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ను శుక్రవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతి రెడ్డి, నాగభూషణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ప్రస్తుత హిందూపురం రాజకీయ పరిస్థితులపై ఆయనకు వివరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


