కరస్పాండెంట్ శంకర్ నాయుడు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని లయోలా ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతాహి సేవలో భాగంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం కింద సిద్దయ్యగుట్టలో గల లయోలా ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో ప్రమాదకర ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ శంకర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వ్యర్థ పదార్థాలతో కళాఖండాలను రూపొందించిన వైనం వారు అభినందించారు. వేస్టు పదార్థాలతో ఇటువంటి కళాఖండాలను రూపొందించడం నిజంగా అభినందించేదగ్గ విషయమని వారు తెలిపారు. కళ ఖండాలను ప్రదర్శించిన వారిలో విద్యార్థులు ప్రీతిక రెడ్డి, ప్రీతం నిహాల్ ,ఇతర విద్యార్థులు కలరని వారు తెలిపారు.
ప్రమాదకర ప్లాస్టిక్ వినియోగం పై అవగాహన..
- Advertisement -
RELATED ARTICLES


