Homeజిల్లాలుప్రకాశంమల్లికార్జున స్వామిని దర్శించుకున్న డీసీఎంఎస్ చైర్మన్

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న డీసీఎంఎస్ చైర్మన్

- Advertisement -

విశాలాంధ్ర -వెలిగండ్ల: శ్రీశైలంలో వెలసి ఉన్న శ్రీమల్లిఖార్జున స్వామి వారి సన్నిధి లో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని డీసీఎంస్ చైర్మన్ శ్యామల కాశీరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకట రెడ్డి,నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి,మండల టీడీపీ నాయకులు కీసరి రమణారెడ్డి, విలేఖరి మధు ఉన్నారు ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మాట్లాడుతూ దేవుని దర్శనం చాలా బాగా జరిగిందని మల్లికార్జున స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు