Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅనాధ ఆశ్రమంలో పాలు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ..

అనాధ ఆశ్రమంలో పాలు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ..

- Advertisement -

ప్రిన్సిపాల్ ముషల్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: బాలాజీ విద్యాసంస్థల మాజీ కరెస్పాండెంట్ కీర్తిశేషులు 65వ జయంతి వేడుకలు సందర్భంగా పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అధ్యాపకులు, బోధినేతర సిబ్బంది, విద్యార్థులు అందరూ కూడా ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. తొలుత చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలోని అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు తరఫున ప్రపుల్ల చంద్ర కాలేజీ యాజమాన్యం కు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు