విశాలాంధ్ర : తాళ్లపూడి ; మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తాళ్ళపూడి మండల శాఖ ఛైర్మన్ సింహాద్రి జనార్ధనరావు సహకారం తో ఏర్పాటు చేసిన నూతన ఫ్రీజర్ ని ఆదివారం సంస్థ కు అందచేసారు. అన్నదేవరపేటప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం లో దీన్ని ఉంచుతున్నట్లు, అవసర మైనప్పుడు వినియోగించు కొని తిరిగి భాధ్యత గా ఆప్పగించాలని సంస్థ తాళ్లపూడి శాఖ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస రావు తెలిపారు. జిల్లావైై స్ ప్రెసిడెంట్ చంద్రయ్య, కోశాధికారి హనుమంత రావు, కార్యదర్శిశేఖర్, అభివృద్ది కన్వీనర్ సురేష్, దోశాలు, ఇసి సభ్యులు రామ్మోహన్, ఇంజరపు అబ్బు, సుబ్బారావు, వెంకటేశ్వర రావు, తూర్పుకాపు సంఘం యువజనకార్యకర్తలు పాల్గొన్నారు.
తాళ్లపూడి మానవత శాఖ కు ఫ్రీజర్ అందచేత
- Advertisement -
RELATED ARTICLES


