- Advertisement -
సైబరాబాద్ పోలీసుల సూచన
సైబరాబాద్ పరిధిలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సైబరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు మంగళవారం వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వీలు కల్పించాలని కోరారు.దీనికి సంబంధించి కంపెనీలు సహకారం అందించాలనే అభ్యర్థనను సైబరాబాద్ పోలీసు శాఖ వెల్లడించింది.ఈ సమాచారం కోసం సైబరాబాద్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశా


