Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎండిఆర్టీ ఏజెంట్లను సన్మానించిన ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్

ఎండిఆర్టీ ఏజెంట్లను సన్మానించిన ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;! ధర్మవరంలో ఎల్ఐసి కార్యాలయంలో గత పది సంవత్సరాలుగా ధర్మవరం ఎల్ఐసి ఏజెంట్లు ఎండిఆర్ టి సాధించిన ఎల్ఐసి ఏజెంట్ల ను బ్రాంచ్ కార్యాలయంలో మేనేజర్ పి. విజయ్ శేఖర్ దుశ్యాలవాతో సన్మానించారు ఎం డి ఆర్ టి దినోత్సవ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ ఎం. విజయ శేఖర్ ఆధ్వర్యం లో గత 10 సంవత్సరాలలో ఎం డి ఆర్ టి కి అర్హత సాధించిన ఏజెంట్స్ మిత్రుల సమావేశం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశం లో మేనేజర్ శ్రీ. విజయ శేఖర్ మాట్లాడుతూ ఎండీఆర్టీ యొక్క ప్రాధాన్యత సాధించవలసిన ఆవశ్యకత కలిగే ప్రయోజనాలు వివరంగా తెలియజేశారు.
ఈ ఈ కార్యక్రమంలో ఏ ఏ ఓ ఆనంద్, ఎల్ఐసి ఏం డి ఆర్ టి ఏజెంట్లు సీ,ఎమ్ క్లబ్స్ మెంబర్స్ సండ్ర రమేష్, డివి రమణారెడ్డి, నాగరాజు, లక్ష్మీనారాయణ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు