Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముఖ్యమంత్రి స్వామీజీ పథకంలో 93 మందికి మెగా చెక్కు పంపిణీ

ముఖ్యమంత్రి స్వామీజీ పథకంలో 93 మందికి మెగా చెక్కు పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు ఉత్సాహ, సమాన్, స్వాభిమాన్ అనే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకం ద్వారా 93 మంది లబ్ధిదారులకు మెగా చెక్ రూ.76,30,000 నుఅందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి, మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ విజయభాస్కర్ ,మెప్మా సిటీ మిషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ ,కమ్యూనిటీ ఆర్గనైజర్ నారాయణస్వామి, సుగుణ, భువనేశ్వరి, అరుణ, శిరీష ,పరంజ్యోతి, రిసోర్స్ పర్సన్స్, పీఎం స్వామి నిధి లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు