Thursday, January 15, 2026
Homeఆంధ్రప్రదేశ్కొత్త సారథులు

కొత్త సారథులు

- Advertisement -

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా దేవరపల్లి గ్రామానికి చెందిన తంగేళ్ల మునీశ్వర రావు ప్రధాన కార్యదర్శిగా దేవరపల్లి గ్రామానికి చెందిన ఉప్పులూరి రామారావులూ నియమితులయ్యారు ఈ మేరకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు ఇదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎర్రం శెట్టి ముత్యాలరావు (త్యాజం పూడి )బాదంపూడి ఇందిర( ఎర్నగూడెం) మండల కార్య నిర్వాహక కార్యదర్శులుగా ఎర్రగుల్ల వెంకటేశ్వరరావు (లక్ష్మీపురం )బొల్లం దుర్గారావు (పల్లంట్ల )అంకెమ్ పెద్దకాపు (యాదవోలు )మండల కార్యదర్శిగా ముప్పెన సుధీర్ కుమార్( గౌరీపట్నం )పల్లపాటి రామారావు (చిన్నాయగూడెం) కోశాధికారిగాకాకర్ల సత్య రామకృష్ణ( దుద్దుకూరు) ఇదేవిధంగా ఇప్పటివరకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన ఆండ్రు అనిల్ ను డిసిసిబి డైరెక్టర్ గా నామినేట్ చేసినట్లు నల్లజర్ల లోని పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు